Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 భారత బౌలర్ల వికెట్ల వేట… 58 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

Must read

తెలంగాణ వీణ ,క్రీడలు : దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు విశేషంగా రాణిస్తున్నారు. అర్షదీప్, అవేష్ ఖాన్ విజృంభించడంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా 58 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకుంది. జొహాన్నెస్ బర్గ్ లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా లెఫ్టార్మ్ సీమర్ అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్ ధాటికి వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ 4, అవేష్ ఖాన్ 3 వికెట్లతో సఫారీలను చావుదెబ్బ కొట్టారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you