Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్‌ ను అభినందించిన హరీష్ రావు

Must read

తెలంగాణవీణ, హైదరాబాద్ : ఎమ్మెల్యే హరీష్ రావు బిగ్ బాస్ 7 విజేతగా నిలిచినందుకు మా సిద్దిపేటకు చెందిన ‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్‌కు ఎక్స వేదికగా అభినందనలు తెలియజేసారు.. బిగ్ బాస్ 7 సీజన్‌లో సామాన్యుల దృఢత్వానికి ప్రతీకగా నిలిచి, పొలాల నుండి బిగ్ బాస్ హౌస్ వరకు అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది మరియు వైవిధ్యాన్ని ప్రదర్శించింది అని కొనియాడారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you