తెలంగాణ వీణ, కాప్రా : కాప్రా సాయి మాల అయ్యప్ప స్వామి దేవస్థానంలో శుక్రవారం పోలూరి నాగార్జున గంట స్వామి అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సాయిమల అయ్యప్ప స్వామి దేవాలయo చైర్మన్ రేగళ్ల సతీష్ రెడ్డి, సోమాజి గురు స్వాముల ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమం నిర్వహించారు సాయి నగర్ సాయిబాబా నగర్ చుట్టుపక్కల ప్రాంతమంతా భజనలతో మారిపోయింది అయ్యప్ప స్వాములు భక్తులు సుమారు 1000 మంది పాల్గొని అయ్యప్ప స్వామి తీర్థప్రసాదాలు తీసుకొని భోజనాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కుమార్, శ్రీను, అసిరెడ్డి, కొమ్ము రవి, కిరణ్ మురళి, డీజే రాకేష్, డెకరేషన్ శ్రీకాంత్, సాయి తదితరులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.