తెలంగాణ వీణ , ములుగు: ములుగు జిల్లా ఏటురూనాగారంలో
మాకు గత ప్రభుత్వం అక్టోబర్ నెలలో మాకు దళిత బంధు. మంజూరు అయినది .కానీ అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వలన. వాటిని నిలిపివేయడం జరిగింది ఇప్పుడు ఉన్న కొత్త ప్రభుత్వం అనేది తేదీ . 03.12.2023 . నాడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది అప్పటినుండి మాకు , ఇవ్వవలసిన దళిత బందు ఇప్పటివరకు. అకౌంట్లో జమ కాలేదు కావున
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి మాకు దళిత బంధు నిధులు జమ చేయగలరని స్థానిక ఎంపీడీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు
పాల్గొనడం జరిగింది.