Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

జ్ఞానవాపీ సర్వే నివేదిక సమర్పణకు గడువు పెంపు

Must read

తెలంగాణ వీణ , జాతీయం : వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు శాస్త్రీయ సర్వేను పూర్తి చేసి నివేదిక సమర్పించడానికి స్థానిక జిల్లా కోర్టు గడువును పెంచింది. మరో 10 రోజుల్లో నివేదికను సమర్పించాలని భారత పురావస్తు శాఖకు సూచించింది.

ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ పురావస్తు శాఖ అధికారులు ఈ సారి సమయపాలన పాటిస్తారని, మళ్లీ గడువు పెంచాలని కోరబోరని భావిస్తున్నామని న్యాయమూర్తి ఏకే విశ్వేశ్‌ పేర్కొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you