తెలంగాణ వీణ, ఉప్పల్ : మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే 2007 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుల్ రాజు గుండెపోటుతో మృతి.యాచారం మండలం మల్కీజ్ గూడ గ్రామానికి చెందిన రాజు ఈ తెల్లవారు జామున గుడిపోకు గురయ్యారు.మృతుడు రాజు కి బార్య , కుమారుడు . ప్రస్తుతం మృతుని బార్య ఆరు నెలల గర్భిణి. తల్లిదండ్రులు సొంత ఊరిలోనే ఉంటున్నారు.