తెలంగాణ వీణ , వరంగల్ :వరంగల్ తూర్పు 34వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు కన్నొజు లావణ్య వంశీ మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొండా మురళి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ ను మర్యాదపూర్వకంగా హైదరాబాదులోని వారి స్వగృహంలో కలిశారు వరంగల్ తూర్పులో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంలో తాను భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషిస్తున్నాను ఎల్లప్పుడూ కొండా దంపతుల కు సేవకురాలుగా ఉంటానని వారు తెలిపారు 34 వ డివిజన్ ప్రజలకు సేవ చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్దం గా వుంటానని లావణ్య తెలిపారు.