తెలంగాణ వీణా, బాచుపల్లి : అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కెక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డిఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ ముదిరాజ్ సీనియర్ నాయకులు,కోలన్ శ్రీనివాస్ రెడ్డి,నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు,మహిళా నాయకురాళ్ళు,కార్యకర్తలు పాల్గొన్నారు.