Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటిల దరఖాస్తుల స్వీకరణ

Must read

తెలంగాణ వీణ, ములుగు : ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం గ్రామ పంచాయతీ లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటిల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సర్పంచ్ జజ్జరి మేనక అధ్యక్షతన ఎంపిఓ శ్రీకాంత్ నాయుడు టీం అధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ వేణుగోపాలరావు, ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఎఎస్పీ, సాకేత్, సందర్శించారు ప్రజా పాలన లో గ్రామస్తుల నుండి అభయ హస్తం దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నావారు, పి కోటేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు వాజేడు ఎస్సై, పి నగేష్ సబ్ ఇంజనీర్, ఎ రాజేందర్ జఎఎల్ఎం,సిఎచ్ ప్రసాద్ టీచర్ , సిఎచ్ మల్లయ్య టీచర్, ఎండీ లతీఫ్ షరీఫ్,ఎఎస్సై , రాధిక గౌడ్ ఎఈఓ, ఈ శ్రావంతి ఎంఎల్ఎచ్ పి పి సత్యనారాయణ సి సి , డి వెంకట రామనర్సయ్య,ఎ సమ్మయ్య ఫీల్డ్ అసిస్టెంట్, ఎం దుర్గలక్ష్మి విఓఎ, రాంబాబు రెవిన్యూ, స్వరూప అంగన్వాడీ ఆశా వర్కర్లు నాగకుశల, కుసుమ,రంభ, పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you