Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Must read

తెలంగాణ వీణ , శామీర్పేట్ : శామీర్ పేట్ మండలం అలియాబాద్ zphs 2000-2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అలియాబాద్ లోని మర్రి ఫామ్స్ లో ఆదివారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి గురువులకు ఆత్మీయ సన్మానం చేసి గురు భక్తిని చాటుకున్నారు. నాటి ఉపాధ్యాయులకు చిన్ననాటి మధుర స్మృతులు నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి ప్రధానోపాధ్యాయుడు కృష్ణా రెడ్డి, ఉపాధ్యాయులు దామోదర్, వెంకటస్వామి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, శ్యామల, వెంకటరెడ్డి, 2000-2001 పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you