తెలంగాణ వీణ, మెదక్ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని స్థానిక పేనియర్ చర్చ్ లో ఉదయం నుండే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక పాస్టర్ సిమెన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలకు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాన్ని అందజేశారు. ఏసుక్రీస్తు భజనలు భక్తి గీతాలు పాడుతూ పెద్ద ఎత్తున భక్తులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు పెనియల్ చర్చి సంఘం సభ్యులు తెలిపారు
Tweetకుకునూరు గ్రామంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు pic.twitter.com/Y9D56F5UaY
— GS9TV Telugu News (@Gs9tvNews) December 25, 2023