Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ప్రైవేట్ బస్సు ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

Must read

తెలంగాణ వీణ, హైదరాబాద్ : బిఎన్ రెడ్డి నగర్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు ఢీకొని నాలుగేళ్ల బాలుడు ప్రణయ్ మృతి చెందాడు. అమ్మమ్మతో కలిసి అక్క అన్నను బస్సు ఎక్కించేందుకు బాలుడు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ముందు బాలుడు నిల్చుని ఉండగా డ్రైవర్ చూసుకోకుండా వాహనాన్ని ముందుకు నడిపించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you