Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

క్రిస్మస్ సందర్భంగా 125 డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి

Must read

తెలంగాణ వీణ , గాజులరామారం : చంద్రగిరి నగర్ పరిధిలో వివిధ చర్చిలలో క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ జాకోబ్, పాస్టర్ సామ్యూల్, పాస్టర్ సుధాకర్,‌పాస్టర్ కాళిదాస్ గారి ఆధ్వర్యంలో ప్రార్థనలో పాల్గొన్న 125 డివిజన్ గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి ఈ కార్యక్రమంలో నవాబ్ సుంకారి చందు ఆసిఫ్ చక్రి మరియు తదితర నాయకులు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you