తెలంగాణ వీణ, సికింద్రాబాద్: బన్సీలాల్ పేట డివిజన్ లో ప్రచారం నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణం కోసం నామమాత్రపు ఆర్ధిక సహాయం అందించాయి అని, పేదల కష్టాలు తెలిసిన పెద్ద మనసున్న మారాజు KCR అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా న్యాయబద్ధంగా పేదలకు అందించారని , నగరంలో ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు త్రాగునీరు ఉచితంగా అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పేద, మధ్య తరగతి ప్రజలకు BRS ప్రభుత్వం లో ఎంతో మేలు జరిగింది అని, BRS తోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యమయ్యాయని ఈ సందర్భంగా మాట్లాడారు కారు గుర్తుకే ఓటు వేసి హ్యాట్రిక్ బరిలో తనను నిలబెట్టాలని ప్రజలను కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Tweetపేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే…. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ pic.twitter.com/dmSdHfZWD2
— GS9TV Telugu News (@Gs9tvNews) November 18, 2023