Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమా .

Must read

తెలంగాణ వీణ , సినిమా : ప్రభాస్ హీరోగా రూపొందిన ‘సలార్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ తరువాత సినిమాలుగా ‘రాజా డీలక్స్’ .. ‘ప్రాజెక్టు K’ లైన్లో ఉన్నాయి. ఇక ‘కన్నప్ప’ సినిమాలోను ప్రభాస్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మరో ప్రాజెక్టును అంగీకరించినట్టుగా తెలుస్తోంది. 
 
హను రాఘవపూడి ఒక కథ చెప్పి ప్రభాస్ ను ఒప్పించినట్టుగా సమాచారం. ‘సీతారామం’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి, ఆ తరువాత సినిమాను ప్రభాస్ తోనే ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు. ఈ కథ రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కొనసాగుతుందని చెబుతున్నారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you