తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ఈ రోజు నార్త్ జోన్ మున్సిపల్ కార్యాలయంలో ఎలాంటి హంగు,ఆర్భాటం లేకుండా,సాదాసీదా గా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్వో కు సమర్పించారు.