తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఏపీ టీడీపీ యువనేత నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రజలు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అజ్ఞానం, అవినీతి, అరాచకం, అహంకారం అనే చీకట్లను చీల్చే వెలుగుల పండగ దీపావళి అని పేర్కొన్నారు. సమాజంలో చెడు ఏ రూపంలో ఉన్నా దానిపై విజయం సాధించడమే అసలైన దీపాల పండగ అని తెలిపారు. సురక్షితంగా, సంతోషంగా పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఏపీ ప్రజలకు నారా లోకేష్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
