తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నే పార్క్ పూర్హిస్థాయి అభివృద్ధి చెందాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.సనత్ నగర్ లోని KLN పార్టీ, ఇండస్ట్రియల్ పార్క్, పద్మారావు నగర్ పార్క్ లలో వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించిన సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని..కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్య పరిరక్షణ పై మరింత శ్రద్ధ పెరిగిందన్నారు.ప్రభుత్వం పార్క్ లలో అభివృద్ధి పచ్చదనాన్ని మరింత పెంచడం జరిగిందన్నారు.వాకర్స్ కు అవసరమైన సౌకర్యాలు కల్పించామన్నారు.ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసిన పార్క్ లలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పార్క్ లకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు.
Tweetపద్మారావు నగర్ పార్క్ లో మంత్రి తలసాని ప్రచారం.. pic.twitter.com/XFoeEkJkxs
— GS9TV Telugu News (@Gs9tvNews) November 26, 2023