Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తొమ్మిది స్థానాల్లో ఎంఐఎం పోటీ..

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 9 చోట్ల ఎంఐఎం పోటీ చేయబోతోంది. తమ అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్ లకు ఈసారి ఒవైసీ పక్కన పెట్టారు.

ఎంఐఐం తొలి జాబితా:

చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్ ఒవైసీ
నాంపల్లి – మజీద్ హుస్సేన్
మలక్ పేట్ – అహ్మద్ బలాలా
యాకుత్ పురా – జాఫర్ హుస్సేన్
చార్మినార్ – జుల్ఫికర్
కార్వాన్ – కౌసర్ మొహియుద్దీన్

బహదూర్ పురా, జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్ స్థానాల అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you