తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నామినేషన్ వేసేందుకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా బయలుదేరారు సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాలు లంబాడి నృత్యాలు కోలాహలంతో సికింద్రాబాద్ పార్సిగుట్ట నుండి మున్సిపల్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు.. ఒక్కసారిగా సికింద్రాబాద్ ప్రాంగణం అంతా కాషాయమయంగా మారింది.
Tweetసికింద్రాబాద్ లో మేకల సారంగపాణి నామినేషన్.. pic.twitter.com/VvVPN2i3L7
— GS9TV Telugu News (@Gs9tvNews) November 11, 2023