తెలంగాణ వీణ, మేడ్చల్ : పిర్జాదిగూడ, బోడుప్పల్ జంట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన ఆటో మరియు కార్ క్యాబ్ డ్రైవర్ ల ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.
Tweetఆటో మరియు కార్ క్యాబ్ డ్రైవర్ల భారీ ర్యాలీలో పాలొన్న మల్లారెడ్డి pic.twitter.com/mZ1k6EANBA
— GS9TV Telugu News (@Gs9tvNews) November 19, 2023