తెలంగాణ వీణ, కుత్బుల్లాపూర్ : చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ నామినేషన్ వేసారు. గాజులరామారం బిజెపి కార్యాలయానికి బిజెపి,జనసేన శ్రేణులు, ప్రజలు. కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
Tweetకుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ నామినేషన్.. pic.twitter.com/0jusHXzR4X
— GS9TV Telugu News (@Gs9tvNews) November 11, 2023