తెలంగాణ వీణ, సూర్యాపేట : సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు పిల్లలమరి – చారిత్రాత్మకమైన 12వ శతాబ్ద శివాలయంలో ఈరోజు కార్తీకమాసం మొదటి రోజు సందర్భంగా సాయంత్రం భక్తి శ్రద్ధలతో విశేషంగా ఆకాశ దీప పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం కార్తీక మాసం ఉత్సవాల సందర్భంగా దేవాలయాలను విద్యుత్ కాంతితో అలంకరించడం జరిగింది. కార్తీక మాసం నెల రోజులపాటు కూడా ఎంతో విశేషంగా తెల్లవారుజామున ఈశ్వరుడికి పంచామృతాలతో రుద్రాభిషేకము మరియు సాయంత్రం ఆకాశదీప పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది అని తెలిపారు.
Tweetచారిత్రాత్మకమైన పిల్లలమర్రిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన కార్తీక మాస ఉత్సవాలు pic.twitter.com/LmSf6rHFvn
— GS9TV Telugu News (@Gs9tvNews) November 15, 2023