Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కేసీఆర్ కి ఈ ఆలయం సెంటిమెంట్ ?

Must read

తెలంగాణ వీణ , సిద్దిపేట : సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్‌ ఆలయం కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. కెసిఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి ఈ ఆలయం సెంటిమెంట్ గా మారింది..ఏ ఎన్నికలు వచ్చినా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ వేస్తారు. సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు , ఇతర పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వెంకన్నకు దర్శనం చేసుకొని స్వా మివారి సన్నిధిలో నామినేషన్‌ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది .

విజయాల పరంపర

కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి ఇదే ఆనవాయితి కొనసాగిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you