Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తెలంగాణ ప్రజలకు కేటీఆర్ దీపావళి శుభాకాంక్షలు

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేటీఆర్ , దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.. స్వయం విశ్వాసాన్ని ప్రోత్సహించేందుకు స్థానిక వ్యాపారులు, తయారీదారులకు మద్దతు ఇవ్వాలని కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలన్నారు. దీపావళి కంటే పెద్ద పండుగ ఈ నెల 30న ఉందని, అదే ఓట్ల పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొని కారు గుర్తుకు ఓటేసి తెలంగాణను గెలిపించాలని కోరారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you