తెలంగాణ వీణ , జాతీయం : తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభాగ్యాలు నిండాలని ఆకాంక్షించారు. స్వయం విశ్వాసాన్ని ప్రోత్సహించేందుకు స్థానిక వ్యాపారులు, తయారీదారులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ప్రజలకు గవర్నర్ తమిళిసై దీపావళి శుభాకాంక్షలు
