Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కాంగ్రెస్‌తో పొత్తులపై సీపీఐ నారాయణ సెటైర్

Must read

తెలంగాణ వీణ , జీతీయం : కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై సీపీఐ నారాయణ సెటైర్ వేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత అమ్మాయి / అబ్బాయిని లేపుకుపోయినట్టు రాజకీయాల్లో జరుగుతున్నాయి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తీరుపై నారాయణ ఈ తరహా విమర్శలు చేయడం గమనార్హం. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వెనక్కి తగ్గడంపై నారాయణ అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you