తెలంగాణ వీణ , క్కుతాబుల్లాపూర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు -2023 పోలింగ్ ప్రారంభమవగా కుత్బుల్లాపూర్ గ్రామం లోని సత్ జ్ఞాన్ హై స్కూల్ పోలింగ్ సెంటర్ నందు బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వ ఏర్పాటులో కుల, మత, వర్గాల కతీతంగా ప్రతి ఒక్కరికి అందే రాజ్యాంగపరమైన హక్కు ఓటు అని అన్నారు. కావున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోకించుకోవలని కోరారు.