Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

డీప్‌ఫేక్‌లతో అప్రమత్తంగా ఉండండి..

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : డీప్‌ఫేక్‌ ల తో జాగ్రత గ ఉండండి అని బీఆర్‌ఎస్‌ శ్రేణులు, సోషల్‌ మీడియా వారియర్స్‌ను మంత్రి కేటీఆర్‌ సూచించారు . పోలింగ్‌ సమీపిస్తుండటంతో డీప్‌ఫేక్‌లు చాలా రావొచ్చని హెచ్చరించారు. ఓటమి అంచున ఉన్న స్కాంగ్రెస్‌ డీప్‌ఫేక్‌తో దుష్ప్రచారం చేస్తుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ సైనికులు అప్రమత్తతో ఉండి ఓటర్లను చైతన్యపరచాలని ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు తెలియజేసారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you