Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఎన్నికల ప్రచారంలో ఆవుల రాజిరెడ్డి..

Must read

తెలంగాణ వీణ, మెదక్ : వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని హస్తాల్పూర్, నెల్లూరు ,పెద్దాపూర్, చర్లపల్లి ,ఎలుక పల్లి, ఆరెగూడెం, ఉప్పులింగాపూర్,ఉప్పలింగాపూర్ తండా, ఎద్దులపల్లి గ్రామాలలో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చే ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు ఎన్నికల్లో చేయి గుర్తుపై ఓటు వేసి తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ సీనియర్ నాయకుడు అన్వేష్ కలాల్ శేఖర్ గౌడ్ వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు మహేష్ యాదవ్ మాజీ మండల కిషన్ మోర్చ అధ్యక్షుడు సుదర్శన్ గణేష్ మాణిక్యం సింహం మధు రాజు వెంకటరెడ్డి కలాల్ శేఖర్ గౌడ్ గౌడ్ శంకర్ కుమార్ కృష్ణ దాకుల్ యాదవ్ వెంకట్ రెడ్డి గోగుల కృష్ణ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you