Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

అలియా భట్ డీప్ ఫేక్ వీడియో వైరల్

Must read

తెలంగాణ వీణ , సినిమా : డీప్ ఫేక్ వీడియోలు మన దేశంలో కలకలం రేపుతున్నాయి. హీరోయిన్ల ఫేక్ వీడియోలు ఒకటి తర్వాత మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రష్మిక, కాజోల్ దీని బారిన పడ్డారు. తాజాగా అలియా భట్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అలియాను బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ వీడియో ఒరిజినల్ ఎవరిదనే విషయం ఇంకా తెలియలేదు. డీప్ ఫేక్ వీడియోలపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. సెలబ్రిటీలకే ఇలాంటి వేధింపులు ఎదురవుతుంటే… ఇక తమ పరిస్థితి ఏమిటని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియోలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you