Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వాలి బాల్ పోటీలో ఘన విజయం సాధించిన ‘హోలీ ఫ్యామిలీ హై స్కూల్’ బాలికలు..

Must read

తెలంగాణ వీణ, హైదరాబాద్ : తిరుమలగిరి హోలీ ఫ్యామిలీ హై స్కూల్ లో బాలికల వాలి బాల్ పోటీ నిర్వహించారు.. ఈ పోటీలో హోలీ మారి ఖైరతాబాద్, సెయింట్ ఫ్రాన్సిస్ సికింద్రాబాద్ స్కూల్ లు పాల్గొనగా హోలీఫేమిలి హై స్కూల్ బాలికలు ఘన విజయం సాధించారు..

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you