తెలంగాణ వీణ, హైదరాబాద్ : గిరిజన వ్యవహారాల శాఖ మాత్యులు అర్జున ముండా తో కలిసి రాంజీ మెమోరియల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం శంకుస్థాపన, డి ఎస్ ఎస్ భవన్ లో ఐదు కోట్లతో నిర్మించిన ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భవనాన్ని వర్చువల్ గా ప్రారంభించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్.