Featuredతెలంగాణరాష్ట్రీయం మహిళలకు చీరల పంపిణీ … By NagaRani Pedishetty 21/10/2023 0 44 Share FacebookTwitterWhatsAppLinkedinEmailPrintTelegramCopy URL Must read మోహన్ బాబు ఎక్కడున్నారో తెలియదంటున్న పోలీసులు 15/12/2024 అమెరికాలో తీవ్ర విషాదం.. తెలుగు యువతి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు 15/12/2024 అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ స్పందన 13/12/2024 ఆర్డీవోకు అప్లికేషన్లు ఇస్తున్న ముంపు బాధితులు 10/12/2024 NagaRani Pedishettyhttp://www.telanganaveena.com తెలంగాణవీణ , కాప్రా ; బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకులు బోదాసు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో శనివారం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మల్లాపురం డివిజన్ పరిధిలో పార్టీలో చురుకుగా పనిచేస్తున్న 25 మంది మహిళా కార్యకర్తలకు చీరలను అందజేశారు. TagsbrsDistribution of sarees to womentelanganatelanganaveenatelugu news Share FacebookTwitterWhatsAppLinkedinEmailPrintTelegramCopy URL Previous articleరాహుల్పై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు..Next articleపోలీసుల తనిఖీలు.. రూ. 3.50 కోట్లు స్వాధీనం - Advertisement - - Advertisement -