తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. అధినాయకుడు కరప్షన్ కేసులో జైలుపాలైనా.. పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోందని తెలిపారు. త్వరలోనే టీడీపీ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చని అన్నారు. 40 ఏళ్లుగా టీడీపీకి మద్దతిస్తున్న ‘బలమైన’ వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైందని, బాబు దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారని పేర్కొన్నారు.
త్వరలోనే టీడీపీ రెండు ముక్కలుగా చీలిపోవచ్చు
