తెలంగాణ వీణ, హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్భంగా వెస్ట్ మారేడ్ పల్లిలోని ఆయన నివాసానికి శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.. సర్వమత ప్రార్ధనలతో మంత్రికి ఆశీర్వచనం ఇచ్చారు..