తెలంగాణ వీణ, హైదరాబాద్ : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలని కోరుకుంటూ చిలుకూరు బాలాజీ దేవాలయంలో గరుడ కవచ స్తోత్ర పారాయణం మరియు అర్చన…. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లభించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు… చంద్రబాబు జైలు నుంచి వెంటనే విడుదల కావాలని అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు కూడా ప్రదక్షిణలు చేశారు…