Wednesday, December 25, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ప్రభాస్ బర్త్ డే రోజునే ‘సలార్’ ట్రైలర్!

Must read

తెలంగాణ వీణ , సినిమా : ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు ‘సలార్’ కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత నీల్ దర్శకత్వంలో,  బొగ్గు గనుల నేపథ్యంలో నడిచే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్టు పార్టును డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదలకి ఇంకా రెండు నెలల వరకూ సమయం ఉంది. అందువలన ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టాలని ఈ సినిమా టీమ్ భావిస్తోందని అంటున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you