Wednesday, December 25, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కాంగ్రెస్ పార్టీ కి రాగిడి లక్ష్మారెడ్డి రాజీనామా

Must read

తెలంగాణ వీణ, హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కి రాగిడి లక్ష్మారెడ్డి రాజీనామా చేసారు, రేవంత్ రెడ్డి పై ఘాటు విమర్శలు చేస్తూ,బాధతో రాజీనామా అధిష్టానానికి పంపిస్తున్నాను , రెండు రోజుల్లో పూర్తి కార్యాచరణ ప్రకటిస్తానని రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you