Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

పోలీసుల తనఖీల్లో రూ.30 లక్షల నగదు స్వాధీనం…

Must read

తెలంగాణవీణ, కాప్రా : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన వాహన తనఖీల్లో రూ. 30లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పోలీసుల తనఖీల్లో బాగంగా కాప్రా కుషాయిగూడ ఆరుళ్ కాలనీకి చెందిన నల్ల సతీష్ కుమార్ (47) టీఎస్ 08ఇఎల్ 1102 హోండా ఆక్టీవా వాహానంపై ఏలాంటి ఆదారాలు లేకుండా రూ. 30 లక్షల నగదు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని ఇన్ కంమ్ టాక్స్ ధృవీకరణ నిమిత్తం సీజ్ చేసినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you