Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

పవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్

Must read

తెలంగాణ వీణ , సినిమా : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశం రద్దయింది. వచ్చే ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో… టీడీపీతో కలిసి క్షేత్ర స్థాయిలో వెళ్లే అంశంపై పార్టీ నేతలకు రేపటి సమావేశంలో పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేయాల్సి ఉంది. వైరల్ ఫీవర్ నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడింది. సమావేశం తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని జనసేన ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you