Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 నార్నియా మూవీ సీన్ నిజ‌మైన వేళ‌

Must read

తెలంగాణ వీణ , జాతీయం : గుజ‌రాత్ తీరంలో గంభీరంగా ఉన్న సింహం ఫొటోను ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ క‌శ్వ‌న్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. తీరంలో గంభీరంగా నిల్చుని ఉన్న సింహం ఫొటో నెటిజ‌న్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. అరేబియ‌న్ స‌ముద్ర అల‌ల‌ను ఆస్వాదిస్తూ మృగ‌రాజు సంద‌డి చేసిన తీరు ఈ ఫొటో నెటిజ‌న్ల కండ్ల‌కు క‌ట్టింది. ది క్రానిక‌ల్స్ ఆఫ్ నార్నియా మూవీలోని ఐకానిక్ సినిమాటిక్ మొమెంట్‌ను త‌ల‌పించింది. నార్నియా నిజంగా క‌నిపించిన వేళ‌…గుజ‌రాత్ తీరంలో అరేబియా స‌ముద్రం అందాల‌ను ఆస్వాదిస్తున్న సింహం అని ఈ ఫొటోకు ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ క‌శ్వ‌న్ క్యాప్ష‌న్ ఇచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you