మహిమాన్వితుడయిన నరసింహస్వామి జయంతి పూజా ఫలితం ఏంటో మీకు తెలుసా?
తెలంగాణ వీణ,భక్తి : శ్రీ మహా విష్ణువు ధరించిన దశావతారాలలో నరసింహ స్వామి అవతారం మరింత ప్రత్యేకతను, విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. దశావతారాలలో నాల్గొవది నరసింహస్వామి అవతారం. ప్రహ్లాదుడిని రక్షించడం కోసం, లోక కల్యాణం కోసం, హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం నరసింహ స్వామి వైశాఖ శుక్ల చతుర్దశి రోజున ఆవిర్భవించాడు. దుష్ట శిక్షణ చేసి ధర్మానిదే విజయమనే విషయాన్ని స్పష్టం చేశాడు. హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం స్వామి మహర్షుల అభ్యర్థన మేరకు అనేక ప్రదేశాల్లో లక్ష్మీ … Continue reading మహిమాన్వితుడయిన నరసింహస్వామి జయంతి పూజా ఫలితం ఏంటో మీకు తెలుసా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed