Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

అక్టోబర్ 24 నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి పాదయాత్ర

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి త్వరలో పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు మద్దతుగా నిర్వహిస్తున్న సంఘీభావ సదస్సుల అనంతరం ఈ యాత్ర చేపట్టబోతున్నట్టు ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అక్టోబర్ 24 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 33 రోజుల పాటు సాగనున్న ఈ పాదయాత్రలో ఆయన లక్షమందితో మాటామంతీ నిర్వహిస్తారు. ప్రజలతో మమేకమై స్థానిక పరిస్థితులు, సమస్యలు కూలంకషంగా తెలుసుకునే లక్ష్యంతో ఈ యాత్ర చేపడుతున్నట్టు వెల్లడించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you