Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

హమాలీ బస్తీ లో బొడ్రాయి శంకుస్థాపన చేయనున్న మంత్రి తలసాని..

Must read

తెలంగాణ వీణ, హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గం బన్సిలాల్ పేట్ డివిజన పద్మారావు నగర్ లోని హమాలి బస్తీలో బస్తీ వాసుల కోరిక మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బొడ్రాయి శంకుస్థాపన పనులను ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున బస్తీ వాసులు వారి అభిప్రాయాలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. వేద పండితులు సూచన మేరకు ఈనెల 25వ తారీకు రోజున ఉదయం 9 గంటల 45 నిమిషాలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you