తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ వీణ , హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించరు . పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, చేసారు , బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మొదట భూపాలపల్లిలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించరు . డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసారు . సుభాష్‌కాలనీ పక్కనే గల మినీ స్టేడియంలో భారీ బహిరంగసభలో పాల్గొన్నారు . పరకాలలో మున్సిపాలిటీ, తహసీల్, ఆర్డీవో కార్యాలయ భవనాలను ప్రారంభించారు
చలివాగుపై చెక్‌డ్యాం, ధోబీఘాట్, డిగ్రీ కళాశాల నూతన భవనం పనులకు శంకుస్థాపన చేసారు . సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందించరు. పట్టణంలోని పశువుల అంగడి ఆవరణలో బహిరంగ సభలో పాల్గొంరు. అదేవిధంగా తొర్రూరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, నూతన మున్సిపల్ కార్యాలయ భవనం పనులకు శంకుస్థాపన చేసారు . తొర్రూరు పెద్ద చెరువు వద్ద మినీ ట్యాంక్‌బండ్, శుద్ధి చేసిన మంచినీటి సరఫరా పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేసారు . పాలకేంద్రం సమీపంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం జనగామ జిల్లా కొడకండ్లకు చేరుకొని మినీ టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణ పనులకు