తెలంగాణ వీణ, మణుగూరు : పినపాక నియోజకవర్గం కేంద్రమైన మణుగూరు అంబేద్కర్ సెంటర్లో సామాజిక సేవకుడు తార ప్రసాద్ నిరాహార దీక్ష మణుగూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయాలంటూ జానంపేట, అనంతరం, మొండికుంట కేంద్రాలను మండలాలుగా ప్రకటించాలంటూ నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక సేవకుడు భూక్య తారా ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గనికి చేసింది ఏమీలేదు అనుచర వర్గం కి దోచి పెట్టింది తప్ప అన్నారు.