తెలంగాణ వీణ : మియాపూర్ పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న 27 కేజీల బంగారం,15కిలోల వెండి ఆభరణాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. . బషీర్ బాగ్ లోని ఓ నగల షాపు నుంచి బంగారు,వెండి ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు వ్యక్తులు పేర్కొన్నారు,అదే విధంగా వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో 14 లక్షల రూపాయల నగదు పట్టుకున్నారు.