తెలంగాణ వీణ, హైదరాబాద్ : బిఆర్ఎస్ నేత కేసిఆర్ అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఉప్పల్ నియోజకవర్గంలో బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు..పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని బీఎల్ఆర్ పిలుపునిచ్చారు.