తెలంగాణ వీణ : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే దక్కుతుందని కాంగ్రెస్ యువనేత మరబోయిన రఘునాథ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అధిష్టానం అందుకోసం కావాల్సిన ప్రచారం చేసుకోమని సూచించినట్లు చెప్పారని అన్నారు.
కాంగ్రెస్ యువనేత మరబోయిన రఘునాథ్ యాదవ్ ప్రెస్ మీట్
